About

Tags : #PointOfInterest, #Establishment

Location :
Fateh Maidan Rd, Public Gardens, Red Hills, Nampally, Hyderabad, Telangana 500457

1 Reviews

  • Anynomous
    27 December 2017

    ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు,డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్తకథలతో, కథనాలతో, టెక్నిక్,
    Vటెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలు అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.
    అయితే... ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరం ఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి. ఉన్నప్పటికి అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి.
    ఈ పరిస్థితిని గమనించిన మన తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో రవీంద్రభారతి రెండవ అంతస్తులోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రతీ శనివారం “సినివారం”పేరిట 49 వారాలుగా ఈ నవతరం దర్శకులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీలను/ఫీచర్ ఫిల్మ్ లను ప్రదర్శిస్తున్నది.
    ఈ స్క్రీనింగ్ సౌకర్యాన్ని ఉచితంగా అందించి వారిని ప్రోత్సహిస్తున్నది.
    అలాగే "టాక్ ఎట్ సినివారం" అని ప్రతి నెల రెండవ శనివారం సినిమా రంగానికి చెందిన అంశాలను తెలియ పరుచుటకు సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో చర్చలను ఏర్పాటు చేస్తుంది.
    ఔత్సాహిక యువ దర్శక-రచయిత-నటులు తాము తీసిన లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలను ప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ “సినివారం” అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా “సినివారం” నవతరం సినిమా దర్శకులు-రచయిత-నటీనటులు-కళాకారులు ఎంతో మందికి తమ సృజనాత్మకత ని , నైపుణ్యాలను ప్రదర్షించే వేదికగా ఏర్పడింది.

    New preview theatre named after Paidi Jairaj opened in Hyderabad
    Paidi Jairaj was a Karimnagar-born theatre veteran who moved to Mumbai and made his mark in Bollywood as an actor, director and producer

    Paidi JairajIt is a centrally air-conditioned space with a Dolby Digital 5.1 audio surround system. — Photo: Hrudayanand
    Hyderabad: For the first time in the country, an exclusive preview theatre for amateur short-film and documentary makers has been thrown open at Ravindra Bharathi.

    The Department of Language and Culture, steered by its Director Mamidi Harikrishna, had been working on the new, 112-seater, state-of-the-art facility for the last two years.

    “After about 25 months of continuous efforts, we threw open the new preview theatre, a first-of-its-kind in the country during Bathukamma festivities. The proposal to name it as Paidi Jairaj Preview Theatre has been accepted by the government of Telangana. We will hold a formal naming ceremony shortly,” Harikrishna told ‘Telangana Today‘.

    Paidi Jairaj was a Karimnagar-born theatre veteran who moved to Mumbai and made his mark in Bollywood as an actor, director and producer. In 1980, he became the first filmmaker from Telangana to win the Dadasaheb Phalke Award, but was thoroughly ignored by the Telugu film industry back home. “Time has come to recognise him as one of our greatest artistes,” Harikrishna said.

    For more than 25 years, the space on the second floor of Ravindra Bharathi, which now houses the preview theatre, was a dungeon.

    “A preview theatre was established in 1961 along with the building, but it remained unused due to the apathy of government bodies and lack of awareness about the facility among filmmakers. We have been holding short-film and documentary screenings, and, festivals regularly at Ravindra Bharathi and most local filmmakers prefer this route to reach audience rather than any private space,” said Harikrishna.

    The preview theatre is a plush, multiplex-like, centrally air-conditioned space with a Dolby Digital 5.1 audio surround system. It has 112 new, well-cushioned seats, but can accommodate many more.

    report this review

Rate & Write Reviews